ప్రధాన మంత్రి కార్యాలయం
స్పెయిన్ ప్రధానిగా తిరిగి ఎన్నికైన పెడ్రో శాంచెజ్‌కు ప్రధానమంత్రి అభినందనలు
Posted On:
17 NOV 2023 6:57PM by PIB Hyderabad
స్పెయిన్ ప్రధానిగా మళ్లీ ఎన్నికైన పెడ్రో శాంచెజ్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఎక్స్ ద్వారా పంపిన సందేశంలో:
‘‘స్పెయిన్ ప్రధాని మళ్లీ ఎన్నికైన శాంచెజ్ కేస్ట్ జోన్ @SanchezCastejonకు హృదయపూర్వక అభినందనలు. మన ఉజ్వల భవిష్యత్తు దిశగా ఈ స్నేహబంధం పటిష్టమవుతూ, సహకారం విస్తరిస్తూ భారత-స్పెయిన్ సంబంధాలు మరింత బలోపేతం కాగలవని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***********
Dhiraj Singh/Siddhant Tiwari
(Release ID: 1977781)
Visitor Counter : 133
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam