ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆచార్య జె బి కృపలానీ గారి జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 11 NOV 2023 10:16AM by PIB Hyderabad

ఆచార్య జె బి కృపలానీ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని ఘటించారు.

 

ప్రధానమంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక పోస్ట్ లో -

‘‘ఆచార్య జె బి కృపలానీ గారి జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. వలస హయాము కు వ్యతిరేకం గా భారతదేశం సాగించిన పోరాటం లో ఒక సిసలైన ప్రతీక వలె ఆయన ను చాలా మంది గౌరవించడం జరుగుతున్నది. ప్రజాస్వామ్యాన్ని మరియు సామాజికక సమానత్వాన్ని బలపరచే దిశ లో ఆయన అలుపెరుగక చేసిన పరిశ్రమ మన దేశం యవనిక లో ఆయన పేరు ను శాశ్వతం గా ముద్రించింది. ఆయన జీవనం మరియు ఆయన కార్యాలు స్వేచ్ఛ యొక్క, ఇంకా న్యాయం యొక్క విలువల ను ఎల్లప్పటికీ నిలబెట్టడానికి అంకితం అయ్యాయి.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(రిలీజ్ ఐడి: 1976453) సందర్శకుల సూచీ సంఖ్య : : 142