ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ డి.బి. చంద్రెగౌడ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 NOV 2023 11:12AM by PIB Hyderabad
కర్నాటక లో పార్లమెంటు సభ్యుడు, శాసన సభ్యుడు మరియు మంత్రి శ్రీ డి.బి. చంద్రెగౌడ యొక్క మృతి పట్ల ప్రగాఢ దుఃఖాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘శ్రీ డి.బి. చంద్రెగౌడ గారి మరణం తో చాలా దు:ఖం కలిగింది. ప్రజాసేవ పట్ల నిష్ఠ కలిగిన వ్యక్తి గా మరియు ఒక పార్లమెంటు సభ్యుని గా, శాసన సభ్యుని గా మరియు కర్నాటక లో మంత్రి గా ఆయనకు గల విస్తృతమైనటువంటి అనుభవం ఒక చెరపరాని ముద్ర ను మిగిల్చింది. మన రాజ్యాంగాన్ని గురించి ఆయనకు గల లోతైన అవగాహన మరియు సాముదాయిక సేవ పట్ల ఆయన యొక్క నిబద్ధత లు ప్రశంసనీయమైనటువంటివి అని చెప్పాలి. నేను ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను సమర్థించే వారికి హృదయ పూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1975363)
आगंतुक पटल : 170
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam