ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో కాంస్యం సాధించిన వైష్ణవి పుణెయానికి ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 25 OCT 2023 7:54PM by PIB Hyderabad

సియా పారాగేమ్స్‌ మహిళల ‘బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌’లో కాంస్య పతకం కైవసం చేసుకున్న వైష్ణవి పుణెయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్‌ మహిళల ‘బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌’లో కాంస్యం సాధించిన వైష్ణవి పుణెయానికి నా అభినందనలు. ఈ అపూర్వ విజయం ఆమె సంకల్పాన్ని, దృఢ దీక్షను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తులోనూ ఆమె ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971762) आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil