ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ పారాగేమ్స్ 2022 లో పురుషుల పారా కనూ కెఎల్3 పోటీ లో శ్రీ మనీష్ కౌరవ్ కాంస్య పతకాన్ని గెలిచినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 OCT 2023 1:05PM by PIB Hyderabad
చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల పారా కనూ కెఎల్3 పోటీ లో కంచు పతకాన్ని శ్రీ మనీష్ కౌరవ్ గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో -
‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో పారా కనూ మెన్స్ కెఎల్3 ఈవెంట్ లో గొప్పదైనటువంటి ఆటతీరు ను ప్రదర్శించినందుకు మరియు కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ మనీష్ కౌరవ్ కు ఇవే అభినందన లు. ఇది భలే విశిష్టమైనటువంటి కార్యసాధన; ఇది ఆయన యొక్క అచ్చమైన అంకితభావాని కి దక్కిన ఫలితం.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1971015)
సందర్శకుల సూచీ సంఖ్య : : 122
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada