ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారా క్రీడోత్సవాల్లో రజత పతకం సాధించిన షాట్ పుష్ అథ్లెట్ రవి రొంగాలికి పిఎం అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
24 OCT 2023 7:06PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడోత్సవాల్లో పురుషుల షాట్ పుట్ F40 ఈవెంట్ లో రజత పతకం సాధించిన షాట్ పుట్ అథ్లెట్ రవి రొంగాలికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
రవి ఒక స్ఫూర్తి అని పేర్కొంటూ ఆయన విజయాన్ని ప్రశంసించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘పురుషుల షాట్ పుట్ F40 ఈవెంట్ లో అద్భుతమైన రజత పతకం సాధించిన రవి రొంగాలి ప్రతిభను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
రవి ఎందరికో స్ఫూర్తి. అతని అద్భుతమైన విజయం అసాధారణ శక్తి, అంకిత భావానికి ఒక పరీక్ష’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1970855)
సందర్శకుల సూచీ సంఖ్య : : 180
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam