ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడోత్సవాలు పురుషుల డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ యాదవ్ కు పిఎం అభినందనలు
Posted On:
24 OCT 2023 8:46PM by PIB Hyderabad
ఆసియా పారా క్రీడోత్సవాలు పురుషుల డిస్కస్ త్రో- F54/55/56 ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ యాదవ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధానమంత్రి అతన్ని అసలైన చాంపియన్ గా పేర్కొంటూ యాదవ్ చెక్కు చెదరని కట్టుబాటును, ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘నీరజ్ యాదవ్ అసలైన చాంపియన్.
పురుషుల డిస్కస్ త్రో- F54/55/56 ఈవెంట్ లో అద్భుతమైన స్వర్ణ పతకం సాధించినందుకు నీరజ్ యాదవ్ కు అభినందనలు. ఈ అద్భుతమైన విజయం అతనిలోని చెక్కు చెదరని కట్టుబాటును, ప్రయత్నాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విసయంతో భారతదేశం గర్వంతో ఉప్పొంగుతోంది’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1970846)
Visitor Counter : 118
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam