ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పారాగేమ్స్ లో పాలుపంచుకొంటున్న భారతదేశం క్రీడాకారుల దళాని కి శుభాకాంక్షల ను తెలిపినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 22 OCT 2023 9:14PM by PIB Hyderabad

ఏశియాన్ పారా గేమ్స్ లో పాలుపంచుకొంటున్న భారతదేశం యొక్క క్రీడాకారుల దళం సభ్యుల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో -

‘‘ఏశియాన్ పారా గేమ్స్ ఆరంభం అవుతున్న తరుణం లో, భారతదేశం యొక్క శ్రేష్ఠ క్రీడాకారుల దళాని కి నేను శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను. భారతదేశాని కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుడు /ప్రతి ఒక్క క్రీడాకారిణి ప్రేరణదాయకం అయిన జీవన యాత్ర ను సాగిస్తున్నారు అని చెప్పాలి. భారతదేశం యొక్క క్రీడాకౌశలం యొక్క సిసలైనటువంటి సారాన్ని వారు చాటిచెబుతారన్న విశ్వాసం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1969989) आगंतुक पटल : 120
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam