ప్రధాన మంత్రి కార్యాలయం
న్యూజీలండ్సాధారణ ఎన్నికల లో గెలిచినందుకు శ్రీ క్రిస్టోఫర్ లక్సన్ కు అభినందనల ను తెలియజేసినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2023 9:05AM by PIB Hyderabad
న్యూజీలండ్ లో జరిగిన సాధారణ ఎన్నికల లో గెలిచి ప్రధాని గా ఎన్నుకొన్న శ్రీ క్రిస్టోఫర్ లక్సన్ కు ఆయన యొక్క పార్టీ గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని వ్రాస్తూ, ఆ సందేశం లో -
‘‘న్యూజీలండ్ సాధారణ ఎన్నికల లో ప్రధాని గా ఎన్నికైన శ్రీ @chrisluxonmp కు ఆయన యొక్క పార్టీ విజయాన్ని సాధించినందుకు గాను ఇవే నా హృదయ పూర్వక అభినందన లు. భారతదేశం - న్యూజీలండ్ సంబంధాల ను మరింత గా పటిష్టం చేయడం కోసం కలసి కృషి చేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1968019)
సందర్శకుల సూచీ సంఖ్య : : 127
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam