ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఫ్రాన్స్ వ్యోమగామి భారత పర్యటనపై ప్రధానమంత్రి హర్షం

प्रविष्टि तिथि: 15 OCT 2023 5:33PM by PIB Hyderabad

   ఫ్రాన్స్‌ వ్యోమగామి థామస్‌ పెస్కెట్‌ భారత పర్యటనకు రావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.  రీ

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“థామస్ పెస్కెట్‌! మీరు భారత పర్యటనకు రావడం ఎంతో ముదావహం. శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణలు, అంతరిక్షంపై భారత యువతరంలో పొంగిపొర్లే ఉత్సాహం, ఉత్తేజంతోపాటు చైతన్యం కూడా మీ అనుభవంలోకి వచ్చే ఉంటాయని భావిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1967988) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam