ప్రధాన మంత్రి కార్యాలయం
సైన్యం, బిఆర్ఒ,ఇంకా ఐటిబిపి లకు చెందిన అంకితభావం కలిగిన సిబ్బంది తో ఉత్తరాఖండ్ లోని పార్వతికుండ్ మరియు గుంజి లలో భేటీ అయిన ప్రధాన మంత్రి
Posted On:
12 OCT 2023 3:04PM by PIB Hyderabad
సైన్యం, బిఆర్ఒ, ఇంకా ఐటిబిపి లకు చెందిన అంకితభావం కలిగిన సిబ్బంది తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని పార్వతి కుండ్ మరియు గుంజి లలో బేటీ అయ్యి వారి తో మాట్లాడారు. వారి యొక్క ఉత్సాహం మరియు వారి యొక్క సమర్పణ భావం యావత్తు దేశ ప్రజల కు ప్రేరణ ను అందిస్తున్నాయని శ్రీ నరేంద్ మోదీ స్పష్టంచేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -
‘‘పార్వతి కుండ్ లోను, గుంజి లోను సైన్యం, బిఆర్ఒ, ఇంకా ఐటిబిపి లకు చెందిన అంకిత భావం కలిగిన సిబ్బంది తో భేటీ అయ్యాను. సవాళ్ల తో కూడుకొన్నటువంటి స్థితుల లో వారి యొక్క అచంచల సేవ నిజంగా ప్రశంసనీయం. వారి ఉత్సాహం మరియు సమర్పణ భావం యావత్తు దేశ ప్రజల కు ప్రేరణ ను అందిస్తున్నాయి.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1967083)
Visitor Counter : 82
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam