ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వాయు సేన దినోత్సవ సందర్భంగా వాయు సేన యోధులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 OCT 2023 9:52AM by PIB Hyderabad

వాయు సేన దినోత్సవ సందర్భంగా వాయు సేన యోధులకు, వారి కుటుంబాలకు   ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ఎక్స్ మాధ్యమంగా ప్రధాని సందేశం ఇస్తూ,

ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా వైమానిక యోధులందరికీ మరియు వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. భారత వైమానిక దళం శౌర్యం, నిబద్ధత, అంకితభావానికి భారతదేశం గర్విస్తోంది. వారి గొప్ప సేవ, త్యాగం మన గగన తలం సురక్షితంగా ఉందని నిర్ధారిస్తుంది."

***


DS/TS


(रिलीज़ आईडी: 1965783) आगंतुक पटल : 153
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Assamese , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam