ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంకుర సంస్థలు.. ప్రైవేట్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం వృద్ధిలో భాగస్వాములుగా పరిగణిస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 07 OCT 2023 5:44PM by PIB Hyderabad

   ప్రపంచ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో భారతదేశం అనుమతులు, మినహాయింపులు కోరే తాత్కాలిక స్థాయి నుంచి నెమ్మదిగా పరిస్థితిని చక్కదిద్దుతూ నేడు యాజమాన్య భాగస్వామ్యం నిర్మించే స్థాయికి ఎదిగిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“భారత ప్రభుత్వం అంకుర సంస్థలను, ప్రైవేట్ రంగాన్ని వృద్ధిలో భాగస్వాములుగా ఎలా పరిగణిస్తున్నదో వివరిస్తూ సాంకేతిక రంగ వ్యవస్థాపకులు బృందా కపూర్ ఒక వ్యాసం రాశారు. దీన్ని తప్పకుండా చదవండి!” అని పేర్కొంది.

***


DS/TS


(Release ID: 1965735) Visitor Counter : 113