ప్రధాన మంత్రి కార్యాలయం
మెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్యపతకం సాధించినందుకు కైనాన్ చెనాయ్ కి పిఎం అభినందనలుమెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్యపతకం సాధించినందుకు కైనాన్ చెనాయ్ కి పిఎం అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2023 8:24PM by PIB Hyderabad
ఆసియా క్రీడోత్సవాల్లో మెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన కైనాన్ చెనాయన్ ని ప్రశంసిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆయన ఈ మేరకు ఎక్స్ లో ఒక ట్వీట్ చేస్తూ
‘‘@kynanchenai విజయం ఆనందదాయకం. మెన్స్ ట్రాప్ ఇండివిడ్యువల్ షూటింగ్ ఈవెంట్ లో అతను కాంస్య పతకం సాధించాడు. అద్భుత నైపుణ్యం, కట్టుబాటు ప్రదర్శించాడు. అతని విజయం రాబోయే ఎందరో షూటర్లను చైతన్యపరుస్తుంది’’ అన్నారు.
***
DS/ST
(రిలీజ్ ఐడి: 1963550)
సందర్శకుల సూచీ సంఖ్య : : 110
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam