ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్2022 లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ విమెన్స్ ఈవెంట్ లో వెండి పతకాన్ని ఈశ సింహ్ గారు సాధించినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 SEP 2023 2:14PM by PIB Hyderabad

హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ విమెన్స్ ఈవెంట్ లో వెండి పతకాన్ని సాధించినందుకు ఈశ సింహ్ గారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో-

‘‘పది మీటర్ ల ఎయర్ పిస్టల్ విమెన్స్ టీమ్ ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలిచిన ఈశ సింహ్ ను చూస్తే గర్వం గా ఉంది. ఆమె యొక్క నిబద్ధత, శ్రద్ధ తో కూడుకొన్నటువంటి శిక్షణ లతో పాటు గా అచంచలమైన దృఢసంకల్పం.. వీటి కారణం గానే ఏశియాన్ గేమ్స్ లో ఆమె విజయం సాధించారు.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1962056) आगंतुक पटल : 120
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam