ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ గేమ్స్లో రోయింగ్ మెన్స్ క్వాడ్రపల్ స్కల్స్ విభాగం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు ప్రసన్నతను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 SEP 2023 2:51PM by PIB Hyderabad
ఏశియాన్ గేమ్స్ 2022 లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు గాను శ్రీ సత్ నామ్ సింహ్, శ్రీ పర్ మీందర్ సింహ్, శ్రీ సుఖ్ మీత్ మరియు శ్రీ జాకర్ ఖాన్ లతో కూడిన రోయింగ్ మెన్స్ క్వాడ్రపల్ స్కల్స్ టీమ్ కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. ఈ పతకం ఏశియాన్ గేమ్స్ పరంపర లో భాగం అయినటువంటి వర్తమాన క్రీడాపోటీల లో రోయింగ్ లో భారతదేశం చేజిక్కించుకొన్న అయిదో పతకం.
టీమ్ ఇండియా యొక్క శక్తి ని మరియు దృఢ సంకల్పాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, వారు సాధించినటువంటి సాఫల్యం దేశ ప్రజలు గర్వపడేటట్లు చేసిందన్నారు.
****
DS/SK
(రిలీజ్ ఐడి: 1960781)
సందర్శకుల సూచీ సంఖ్య : : 141
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam