ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు గానుపది మీటర్ ల ఎయర్ పిస్టల్ మెన్స్ టీమ్ కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 25 SEP 2023 2:47PM by PIB Hyderabad

ఏశియాన్ గేమ్స్ 2022 లో కాంస్య పతకాన్ని గెలిచిన పది మీటర్ ల ఎయర్ పిస్టల్ మెన్స్ టీమ్ యొక్క కచ్చితత్వాన్ని మరియు టీమ్ వర్కు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

 

పతకాన్ని గెలవడం కోసం శ్రీ అనీశ్ భాన్ వాలా, శ్రీ విజయ్ వీర్ సిద్ధు మరియు శ్రీ ఆదర్శ్ సింహ్ లు గట్టి పట్టుదల ను మరియు దృఢ సంకల్పాన్ని చాటారు అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పొగడారు.

*****

DS/SK


(రిలీజ్ ఐడి: 1960776) సందర్శకుల సూచీ సంఖ్య : : 151