ప్రధాన మంత్రి కార్యాలయం
యుపిఐ లావాదేవీలు ఈ సంవత్సరం 2023 ఆగస్టు నెల లో పదిబిలియన్ ను మించిపోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
Posted On:
01 SEP 2023 3:16PM by PIB Hyderabad
యుపిఐ లావాదేవీ లు 2023 వ సంవత్సరం ఆగస్టు నెల లో 10 బిలియన్ ను మించిపోవడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.
ఎన్ పిసిఐ పెట్టిన ఒక పోస్టు కు, ప్రధాన మంత్రి ‘X’ మాధ్యం లో సమాధానాన్ని ఇస్తూ, అందులో -
‘‘ఇది ఒక అపూర్వమైనటువంటి కబురు. భారతదేశం లో ప్రజలు డిజిటల్ మాధ్యం యొక్క పురోగతి ని అక్కున చేర్చుకొన్నారని ఇది చాటుతున్నది; మరి ఇది వారి యొక్క నైపుణ్యాల కు ఒక ప్రశంస కూడా ను అని చెప్పాలి. ఈ ధోరణి రాబోయే కాలాల్లోనూ ఇదే విధం గా కొనసాగు గాక.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1954326)
Visitor Counter : 175
Read this release in:
Bengali
,
Assamese
,
Odia
,
Khasi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam