ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్ షిప్-2023లో కాంస్య పతకం సాధించిన హెచ్.ఎస్.ప్రణయ్‌కి ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 27 AUG 2023 3:33PM by PIB Hyderabad

   ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌-2023లో కాంస్య పతకం సాధించిన భారత షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇది బిడబ్ల్యుఎఫ్‌ చాంపియన్‌ షిప్‌-2023లో ప్రణయ్‌ @PRANNOYHSPRI సాధించిన అత్యంత అద్భుత విజయం! ఆయన కాంస్య పతకం కైవసం చేసుకోవడంపై నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పోటీల్లో ఆయన నైపుణ్యం, కఠోర శ్రమ ఆద్యంతం ప్రస్ఫుటమయ్యాయి. దేశంలోని ఔత్సాహిక బ్యాడ్మింటన్‌ క్రీడాకారులందరికీ ఆయనో స్ఫూర్తి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS


(रिलीज़ आईडी: 1952774) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam