ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రపంచ ఏనుగులదినం సందర్భం లో ఏనుగుల సురక్ష పట్ల వచనబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 AUG 2023 9:44PM by PIB Hyderabad
ప్రపంచ ఏనుగుల దినం సందర్భం లో ఏనుగుల సురక్ష పట్ల వచనబద్ధత ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
పర్యావరణం, అడవులు మరియు జలవాయు పరివర్తన శాఖ కేంద్ర మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘ఏనుగుల ను పరిరక్షించుదాం అనే మనం మన వచనబద్ధత ను ప్రపంచ ఏనుగుల దినం నాడు పునరుద్ఘాటించుదాం. ఏనుగులు భారతదేశం యొక్క సమృద్ధ ప్రాకృతిక వారసత్వం తో చాలా సన్నిహితమైన అనుబంధాన్ని కలిగివున్నాయి. ఈ దిశ లో పాటుపడుతున్న వారందరిని నేను ప్రశంసిస్తున్నాను. ముదుమలై టైగర్ రిజర్వు ను ఇటీవల నేను సందర్శించినప్పటి కొన్ని దృశ్యాల ను శేర్ చేస్తున్నాను.
’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1949941)
आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam