ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశం పురుషుల హాకీ జట్టు యొక్క గెలుపు పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 12 AUG 2023 11:48PM by PIB Hyderabad

ఏశియన్ చాంపియన్స్ ట్రాఫి ప్రశస్తి ని భారతదేశం యొక్క పురుషుల హాకీ జట్టు గెలుచుకోవడం తో జట్టు కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఏశియన్ చాంపియన్ శిప్ లో అద్భుతమైన గెలుపునకు గాను మన పురుషుల హాకీ జట్టు కు అభినందన లు. ఇది భారతదేశాని కి నాలుగో విజయం; అంతేకాక ఇది మన క్రీడాకారుల అవిశ్రాంత సమర్పణ భావాన్ని, కఠోరమైన శిక్షణ ను మరియు దృఢ దీక్ష ను చాటుతున్నది. వారి అసాధారణమైన ప్రదర్శన యావత్తు దేశ ప్రజల లో అపార గౌరవాన్ని ప్రజ్వలింపచేసింది. మన క్రీడాకారులు వారి భవిష్యత్తు ప్రయాసల లో రాణించాలి అని కోరుకొంటూ వారి కి ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 1949940) సందర్శకుల సూచీ సంఖ్య : : 152