ప్రధాన మంత్రి కార్యాలయం
తెలుగు మరియు సంస్కృత భాషలలో పండితుడైన శ్రీ కండ్లకుంట అళహ సింగరాచార్యులు కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 AUG 2023 9:36PM by PIB Hyderabad
తెలుగు మరియు సంస్కృతం భాషల లో పండితుడు అయినటువంటి శ్రీ కండ్లకుంట అళహ సింగరాచార్యులు కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం అనేక ట్వీట్ లలో -
“శ్రీ కండ్లకుంట అళహ సింగరాచార్యులు గారి మృతి నన్ను చాలా బాధించింది. సంస్కృతం మరియు తెలుగు భాష ల పట్ల ఆయన కు ఉన్న మక్కువ ఆయన యొక్క రచనల లో ప్రతిబింబించింది. ఆయన యొక్క ప్రావీణ్యం మరియు జ్ఞానం లకు గాను ఆయన ఎంతగానో ఆదరణ కు నోచుకొన్నారు. ఆయన యొక్క కుటుంబానికి మరియు ఆయన యొక్క శ్రేయోభిలాషులకు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓం శాంతి: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi” అని పేర్కొంది.
***
DS/ST
***
(रिलीज़ आईडी: 1949524)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam