ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవ్ రోజ్ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 AUG 2023 2:12PM by PIB Hyderabad

పారసీ నూతన సంవత్సరం తాలూకు విశిష్ట సందర్భం అయినటువంటి ‘నవ్ రోజ్’ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నవ్ రోజ్ ముబారక్.

పారసీ నూతన సంవత్సరం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. పారసీ సముదాయం యొక్క సంస్కృతి ని మరియు సంప్రదాయాల ను చూసుకొని భారతదేశం ఎంతగానో గర్వపడుతున్నది. సముదాయం మన దేశ ప్రగతి ని చెప్పుకోదగినంత గా సమృద్ధం చేసింది. క్రొత్త సంవత్సరం సంతోషం తో, చక్కటి ఆరోగ్యం తో మరియు సమృద్ధి తో నిండిపోవాలి అంటూ ఆ పరమేశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST
 


(రిలీజ్ ఐడి: 1949387) సందర్శకుల సూచీ సంఖ్య : : 191