ప్రధాన మంత్రి కార్యాలయం
అషురా రోజున హజరత్ ఇమామ్ హుసేన్ (ఎఎస్) త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
29 JUL 2023 9:57AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ,హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) త్యాగాలను అషురా రోజున స్మరించుకున్నారు. ఈ సందర్బంగా ప్రధనమంత్రి
ఒక ట్వీట్ చేస్తూ,
"మనం హజరత్ ఇమామ్ హుస్సేన్ (ఎఎస్) త్యాగాలను స్మరించుకుంటాం. ఆయన ధైర్యం, త్యాగం,న్యాయం,
మానవత్వంతో కూడన గౌరవం వంటివి చెప్పుకోదగినవి " అనిపేర్కొన్నారు.
(Release ID: 1943907)
Visitor Counter : 148
Read this release in:
Bengali
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam