ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తోసమావేశమైన ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ

Posted On: 28 JUL 2023 5:55PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ గుజరాత్ లోని గాంధీనగర్ లో సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో ఫాక్స్ కాన్ చైర్ మన్ శ్రీ యంగ్ లియూ గాంధీనగర్ లో సమావేశమయ్యారు. భారతదేశం లో సెమికండక్టర్ మరియు చిప్ ల తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఫాక్స్ కాన్ ప్రణాళిక లు సిద్ధం చేయడాన్ని ప్రధాన మంత్రి సంతోషం తో స్వీకరించారు.’’ అని పేర్కొంది.

 

 

***

 

DS/ST



(Release ID: 1943775) Visitor Counter : 138