ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ గాయకుడు ముఖేష్ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధానమంత్రి.
Posted On:
22 JUL 2023 7:45PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ప్రముఖ గాయకుడు ముఖేష్ శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో ఆయన సుమధుర గాత్రంతో తనదైనముద్ర వేశారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
"ప్రముఖ గాయకుడు ముఖేష్ 100 జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటున్నాను. వారు పాడిన , కలకాలం నిలిచిపోయే పాటలు అనంత భావోద్వేగాలను రేకెత్తించడంతోపాటు భారతీయ సంగీతంపై
చెరగని ముద్ర వేశాయి ,అతని సుమధుర స్వర్ణ స్వరం, వారిపాట తరతరాలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి.." అని పేర్కొన్నారు.
*****
DS
(Release ID: 1941881)
Visitor Counter : 129
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam