ప్రధాన మంత్రి కార్యాలయం
సూరత్ డైమండ్బోర్స్ అనేది సూరత్ యొక్క వజ్రాల పరిశ్రమ తాలూకు గతిశీలత ను మరియు వృద్ధి నికళ్ళకు కడుతుంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 JUL 2023 12:46PM by PIB Hyderabad
గుజరాత్ లోని సూరత్ లో ఏర్పాటైన సూరత్ డైమండ్ బోర్స్ ప్రపంచం లోనే అతి పెద్దది అయినటువంటి కార్యాలయ భవనం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సూరత్ డైమండ్ బోర్స్ అనేది సూరత్ యొక్క వజ్ర పరిశ్రమ తాలూకు గతిశీలత కు మరియు వృద్ధి కి అద్దం పడుతున్నది. అది భారతదేశం లో నవపారిశ్రమికత్వం సంబంధి స్ఫూర్తి కి ఒక ప్రమాణం గా కూడాను ఉన్నది. అది వ్యాపారాని కి, నూతన ఆవిష్కరణల కు మరియు సహకారాని కి ఒక కేంద్రం గా పనిచేస్తుంది. దీనితో మన ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజం లభిస్తుంది;, మరి ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1940865)
आगंतुक पटल : 233
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam