ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం యొక్క అంతరిక్ష సాహస యాత్ర లో ఒక క్రొత్తఅధ్యాయాన్ని వ్రాసిన చంద్రయాన్-3: ప్రధాన మంత్రి
Posted On:
14 JUL 2023 3:22PM by PIB Hyderabad
చంద్రయాన్-3 ప్రయోగం తరుణం లో, భారతదేశం శాస్త్రజ్ఞుల మొక్కవోని అంకితభావాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘చంద్రయాన్-3 భారతదేశం అంతరిక్ష సంబంధి సాహస యాత్రల లో ఒక క్రొత్త అధ్యాయాన్ని లిఖించింది. అది భారతదేశం లో ప్రతి ఒక్కరి స్వప్నాల ను మరియు ఆకాంక్షల ను సాకారం చేస్తూ నింగి కెగసింది. ఈ మహత్వపూర్ణమైనటువంటి కార్యసాధన మన శాస్త్రవేత్త ల యొక్క మొక్కవోని అంకితభావాని కి ఒక నిదర్శన గా ఉన్నది. వారి ఉత్సాహాని కి, వారి ప్రజ్ఞ కు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1939514)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Nepali
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam