ప్రధాన మంత్రి కార్యాలయం
బర్లిన్ లో స్పెశల్ఒలింపిక్స్ సమర్ గేమ్స్ లో క్రీడాకారులు కనబరచిన ఆట తీరు కు అభినందనల ను తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
28 JUN 2023 9:38AM by PIB Hyderabad
బర్లిన్ లో స్పెశల్ ఒలింపిక్స్ సమర్ గేమ్స్ లో భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించిన మరియు 76 బంగారు పతకాలు సహా 202 పతకాల ను గెలిచిన క్రీడాకారుల కు అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బర్లిన్ లో స్పెశల్ ఒలింపిక్స్ సమ్మర్ గేమ్స్ లో భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించడంతో పాటు గా 76 స్వర్ణ పతకాలు సహా 202 పతకాల ను గెలుచుకొన్న క్రీడాకారుల కు ఇవే అభినందన లు. వారి సాఫల్యం లో, మనం సమ్మిళిత భావన తాలూకు ఉత్సవాన్ని జరుపుకొందాం; ప్రశంసయోగ్యం అయినటువంటి క్రీడాకారుల నిరంతర శ్రమ ను అభినందిద్దాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1935839)
आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam