ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ ఈజిప్ట్ రచయిత, పెట్రోలియం వ్యూహకర్త తరెక్ హెగ్గీ తో ప్రధాని భేటీ

Posted On: 25 JUN 2023 5:20AM by PIB Hyderabad

ప్రముఖ ఈజిప్షియన్ రచయిత. పెట్రోలియం వ్యూహకర్త శ్రీ తరెక్ హెగ్గీతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 24 న కైరోలో భేటీ అయ్యారు.  

ఇద్దరి మధ్య జరిగిన చర్చలలో అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన భద్రత, తీవ్రవాదం, లింగ సమానత్వం లాంటి అంశాలు ఉన్నాయి.
 

 ***



(Release ID: 1935326) Visitor Counter : 120