ప్రధాన మంత్రి కార్యాలయం
గిన్నీస్ రికార్డ్ సాధించిన సూరత్ కు ప్రధాని అభినందనలు
प्रविष्टि तिथि:
22 JUN 2023 6:53AM by PIB Hyderabad
ఒకే చోట భారీ సంఖ్యలో యోగా కోసం ప్రజలను ఒకే చోట సమీకరించటం ద్వారా సూరత్, గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
గుజరాత్ లో హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష సంఘవి చేసిన ట్వీట్ కు ప్రధాని ఇలా ట్వీట్ ద్వారా స్పందించారు:
“అభినందనలు సూరత్ ! అద్భుత విన్యాసం. "
***
(रिलीज़ आईडी: 1934603)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam