ప్రధాన మంత్రి కార్యాలయం
విద్య రంగ నిపుణుడు మరియు సార్వజనిక మేధావి ప్రొఫెసర్శ్రీ నికొలస్ తాలెబ్ తో ప్రధాన మంత్రి సమావేశం
प्रविष्टि तिथि:
21 JUN 2023 8:24AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమెరికా కు చెందిన గణాంక శాస్త్ర జ్ఞుడు, విద్య రంగ ప్రముఖుడు, సార్వజనిక మేధావి మరియు రచయిత ప్రొఫెసర్ శ్రీ నికొలస్ తాలెబ్ తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు.
ఒక సార్వజనిక మేధావి గా ప్రొఫెసర్ శ్రీ తాలెబ్ సాధించినటువంటి సాఫల్యాన్ని మరియు నష్ట భయం మరియు భంగురత ల వంటి సంక్లిష్టమైనటువంటి ఆలోచనల ను ప్రజల జీవనం లో ఒక భాగం గా మలచినందుకు గాను ప్రొఫెసర్ తాలెబ్ కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియ జేశారు.
ప్రొఫెసర్ శ్రీ తాలెబ్ తో ప్రధాన మంత్రి తాను సంభాషించిన క్రమం లో, భారతదేశం లో యువ నవపారిశ్రామికవేత్తల లో నష్ట భయాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మరియు భారతదేశం లో స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ అంతకంతకు వృద్ధి చెందుతూ ఉన్న పరిణామాన్ని గురించి ప్రముఖం గా ప్రస్తావించారు.
***
(रिलीज़ आईडी: 1934167)
आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam