ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రతి ఒక్క అడుగుమన ప్రజల బలాని కి మరియు ఇచ్ఛాశక్తి కి ఒక ప్రమాణం గా ఉంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 JUN 2023 11:32AM by PIB Hyderabad
పౌరుల దృఢ సంకల్పాన్ని స్పష్టం చేసే విభిన్న ప్రభుత్వ పథకాల గురించిన వ్యాసాల ను, గ్రాఫిక్స్ ను, వీడియోస్ ను మరియు సమాచారాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘దృఢ సంకల్పం తో ముందుకు పోతున్నటువంటి దేశాని కి సేవ చేస్తున్నందుకు గర్వం గా ఉంది. బహుపక్ష వేదికల మొదలుకొని ఆత్మనిర్భర భారతదేశం మరియు ‘మేక్ ఇన్ ఇండియా’ వరకు, ప్రతి ఒక్క అడుగు మన ప్రజల యొక్క బలానికి మరియు ఇచ్ఛాశక్తి కి ప్రమాణం గా ఉన్నాయి.
#9YearsOfIndiaFirst” అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1933406)
आगंतुक पटल : 130
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam