ప్రధాన మంత్రి కార్యాలయం
"మన్-కీ-బాత్" కార్యక్రమం కోసం సమాచారాన్ని ఆహ్వానించిన - ప్రధానమంత్రి
Posted On:
13 JUN 2023 8:11PM by PIB Hyderabad
2023 జూన్, 18వ తేదీన ప్రసారం కానున్న "మన్-కీ-బాత్" కార్యక్రమానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజల నుండి సమాచారాన్ని ఆహ్వానించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ,
"ఈ నెల # మన్-కీ-బాత్ కార్యక్రమం జూన్, 18వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఇందుకోసం మీ ఆలోచనలను స్వీకరించడం ఎల్లప్పుడూ నాకు ఆనందంగా ఉంటుంది. మీ సందేశాలను నమో యాప్, మైగౌ లో తెలియజేయండి, లేదా, 1800-11-7800 కి ఫోన్ చేయడం ద్వారా మీ సందేశాన్ని రికార్డ్ చేయండి.
https://www.mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-25th-june-2023/?target=inapp&type=group_issue&nid=340041" అని పేర్కొన్నారు.
(Release ID: 1932228)
Visitor Counter : 176
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam