ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రజలలో పఠనాసక్తిని పెంపొందించేందుకు కబ్బన్ రీడ్స్ కృషిని అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 JUN 2023 6:45PM by PIB Hyderabad
ప్రజల్లో పఠనాసక్తిని పెంపొందించడం లో కబ్బన్ రీడ్స్ (రీడింగ్ కమ్యూనిటీ) చేసిన ప్రయత్నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
లోక్ సభ ఎంపీ శ్రీ పి.సి.మోహన్ చేసిన ట్వీట్ కు స్పందించిన ప్రధాన మంత్రి- "చదవడం లో ఆనందాన్ని వ్యాప్తి చేయడానికి ప్రశంసనీయమైన ప్రయత్నం" అని ట్వీట్ చేశారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1931840)
आगंतुक पटल : 246
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam