ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘వన్ వరల్డ్, వన్ హెల్థ్’ శీర్షిక తో  డాక్టర్శ్రీ మన్ సుఖ్ మండావియా వ్రాసిన వ్యాసాన్ని శేర్ చేసిన పిఎమ్ఒ

प्रविष्टि तिथि: 09 JUN 2023 5:11PM by PIB Hyderabad

‘‘వన్ వరల్డ్, వన్ హెల్థ్’’ శీర్షిక తో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మండావియా వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) శేర్ చేసింది.

 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ట్వీట్ ను ప్రధాన మంత్రి కార్యాలయం శేర్ చేస్తూ -

‘‘కోవిడ్ మహమ్మారి కాలం లో టీకామందుల మరియు ఆరోగ్య సంరక్షణ సేవ ల అందజేత లో కోవిన్ (CoWIN) మరియు ఇ-సంజీవని(eSanjeevani) వంటి ప్లాట్ ఫార్మ్ స్ ఏ విధం గా ప్రభావాన్ని చూపిందీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ @mansukhmandviya వివరిస్తున్నారు.’’ అంటూ ఒక ట్వీట్ లో పేర్కొన్నది.

*******

DS/ST


(रिलीज़ आईडी: 1931076) आगंतुक पटल : 284
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , Manipuri , Tamil , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada