ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఓపెన్ఎఐ యొక్క సిఇఒ శ్రీ సేమ్ అల్ట్ మేన్

प्रविष्टि तिथि: 09 JUN 2023 10:44AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఓపెన్ఎఐ యొక్క సిఇఒ శ్రీ సేమ్ అల్ట్ మేన్ నిన్నటి రోజు న సమావేశమయ్యారు.

 

ఓపెన్ఎఐ యొక్క సిఇఒ శ్రీ సేమ్ అల్ట్ మేన్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

  • శ్రీ సామ్ అల్ట్ మేన్, మీతో జరిగినటువంటి అంతర్ దృష్టియుక్త సంభాషణ కు గాను ఇవే ధన్యవాదాలు. భారతదేశం యొక్క టెక్ ఇకోసిస్టమ్ ను, మరీ ముఖ్యం గా యువత లో దీనిని వృద్ధి చెందింప చేయడం లో ఎఐ తాలూకు అంతర్గత శక్తి నిజం గా విశాలమైంది. మన పౌరుల కు సాధికారిత ను కల్పించడం కోసం డిజిటల్ రంగం లో పరివర్తన ను త్వరితం చేసేటటువంటి అన్ని విధాలైన సహాయ సహకారాల ను మేం స్వాగతిస్తాం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1931064) आगंतुक पटल : 174
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Gujarati , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam