ప్రధాన మంత్రి కార్యాలయం
పాలన లో క్రాంతి ని తీసుకు రావడం కోసం మరియు సేవ ల అందజేత ను మెరుగు పరచడంకోసం సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అక్కున చేర్చుకొంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 JUN 2023 10:14AM by PIB Hyderabad
‘వృద్ధి సాధన కై సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకొన్న తొమ్మిది సంవత్సరాలు’ అనే అంశాన్ని గురించిన వ్యాసాల ను, వీడియో స్ ను, గ్రాఫిక్స్ ను మరియు సమాచారాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పాలన లో క్రాంతి ని తీసుకు రావడం కోసం మరియు సేవ ల అందజేత ను మెరుగు పరచడం కోసం భారతదేశం సాంకేతిక విజ్ఞానాన్ని స్వీకరించింది. సాంకేతిక విజ్ఞానం ప్రజల జీవనం లో కార్యకుశలత ను మరియు సౌలభ్యాన్ని తీసుకు వచ్చింది. అది డిజిటల్ మాధ్యం పరంగా శక్తియుక్తమైనటువంటి భారతదేశాన్ని నిర్మించేందుకు జరుగుతున్న ప్రయాసల ను సైతం వృద్ధి చెందింప చేసింది. #9YearsOfTechForGrowth’’ అని పేర్కొన్నారు.
***
SH/SH
(रिलीज़ आईडी: 1931062)
आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam