ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022-23 జీడీపీ వృద్ధి గణాంకాలు ప్రపంచ సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితికి అద్దం పడుతున్నాయి: ప్రధాన మంత్రి

Posted On: 31 MAY 2023 8:31PM by PIB Hyderabad

2022-23 జీడీపీ వృద్ధి గణాంకాలపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ  ఆశాజనక పథంలో పయనిస్తున్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు.

 

2022-23 జీడీపీ వృద్ధి గణాంకాలు ప్రపంచ సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితికి అద్దం పడుతున్నాయి. ఈ బలమైన పనితీరుతో పాటు మొత్తం ఆశావాదం , పటిష్ట మైన  స్థూల ఆర్థిక సూచికలు మన ఆర్థిక వ్యవస్థ ఆశాజనక పథం , మన ప్రజల పట్టుదలకు నిదర్శనంగా ఉన్నాయి‘‘ అని ప్రధాని ట్వీట్ చేశారు.

***

DS/SH


(Release ID: 1928845) Visitor Counter : 190