ప్రధాన మంత్రి కార్యాలయం
భారత రక్షణ రంగ ఉత్పత్తి తొలిసారిగా లక్ష కోట్లు దాటటం పట్ల ప్రధాని అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
19 MAY 2023 8:07PM by PIB Hyderabad
భారత రక్షణ రంగ ఉత్పత్తి తొలిసారిగా లక్ష కోట్లు దాటటం పట్ల ప్రధాన మంత్రి అభినందనలు తెలియజేశారు. రక్షణశాఖామంత్రి చేసిన ట్వీట్ కి ప్రధాన మంత్రి ఇలా స్పందించారు:
ఈ సాధన ప్రతి భారతీయుడు ముఖం మీద చిరునవ్వు తెప్పిస్తుంది. ఈ రంగంలో ప్రదర్శించిన అసమాన ప్రతిభకు భారత ప్రజలకు అభినందనలు. ఈ రంగంలో మనం మరింత ఎదగటానికి సిద్ధంగా ఉన్నాం.
(రిలీజ్ ఐడి: 1927798)
సందర్శకుల సూచీ సంఖ్య : : 201
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam