ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కొత్త పార్లమెంటు భవనం ప్రతి భారతీయుడు గర్వపడేలా చేస్తుంది: ప్రధాన మంత్రి

తాము షేర్ చేసిన వీడియో పై వాయిస్ ఓవర్ తో తమ భావాలను రికార్డ్ చేయాలని పౌరులకు ప్రధాని విజ్ఞప్తి

నాడు పోస్టు చేయడమైనది: 26 MAY 2023 6:02PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్ భవనానికి సంబంధించిన దృశ్యాలను పంచుకున్నారు. వీడియో పై వాయిస్ ఓవర్ రూపంలో ప్రజల అభిప్రాయాలను మోదీ సేకరించారు.

ఒక ట్వీట్ లో ప్రధాని ఇలా అన్నారు:

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1927633) సందర్శకుల సూచీ సంఖ్య : : 234