ప్రధాన మంత్రి కార్యాలయం
ఎమ్ పి మరియుపూర్వ మంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
18 MAY 2023 10:51AM by PIB Hyderabad
పార్లమెంట్ సభ్యుడు మరియు పూర్వం మంత్రి గా పనిచేసిన శ్రీ రత్తన్ లాల్ కటారియా యొక్క మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘ఎమ్ పి మరియు పూర్వ మంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా జీ ఇక లేరు అన్న సంగతి తెలిసి బాధ పడ్డాను. ప్రజల కు సేవ చేయడం లో మరియు సామాజిక న్యాయం కోసం పాటుపడడం లో ఆయన అందించినటువంటి ఘనమైన తోడ్పాటు కు గాను ఆయన ను ఎల్లప్పటికీ స్మరించుకోవడం జరుగుతుంది. హరియాణా లో బిజెపి ని బలపరచడం లో ఆయన ఒక కీలక పాత్ర ను పోషించారు. ఆయన కుటుంబ సభ్యుల కు మరియు ఆయన యొక్క సమర్థకుల కు ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1925121)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam