ప్రధాన మంత్రి కార్యాలయం
ఎమ్ఒడిఐ (మిశన్ ఓరియంటెడ్ డెవలపింగ్ఇండియా) లో భాగం గా ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తీ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల నుప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
17 MAY 2023 1:37PM by PIB Hyderabad
ఎమ్ఒడిఐ (మిశన్ ఓరియంటెడ్ డెవలపింగ్ ఇండియా) లో భాగం గా ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తీ లో అభివృద్ధి కార్యక్రమాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
పార్లమెంటు లో బస్తీ కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీ హరీశ్ ద్వివేది ఎమ్ఒడిఐ (మిశన్ ఓరియంటెడ్ డెవలపింగ్ ఇండియా) లో భాగం గా పక్కా ఇళ్ళ వంటి అభివృద్ధి పథకాల ను గురించి చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘పక్కా ఇళ్ళు ఏ విధం గా మన పేద సోదరీమణులు మరియు పేద సోదరుల జీవనం లో వెలుగుల ను నింపాయనే దానికి ఉత్తర్ ప్రదేశ్ లోని బస్తీ లో చోటు చేసుకొన్న ఈ తరహా అభివృద్ధి కార్యం ఒక ఉత్తమమైనటువంటి ఉదాహరణ గా ఉంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1924793)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam