ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్గౌరవ్ యాత్రికుల రైళ్ళ లో భాగం గా ఉన్న గంగ పుష్కరాల యాత్ర ఆధ్యాత్మిక పర్యటన కు ఉత్తేజాన్ని ఇస్తుంది: ప్రధాన మంత్రి
Posted On:
01 MAY 2023 2:47PM by PIB Hyderabad
తెలంగాణ లోని సికందరాబాద్ రేల్ వే స్టేశన్ నుండి ఆకుపచ్చటి జెండా ను చూపించి బయలుదేరదీసినటువంటి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ యొక్క ‘‘గంగ పుష్కరాల యాత్ర’’ దేశం లో ప్రముఖ నగరాలు అయిన పురి, కాశీ, ఇంకా అయోధ్య వంటి పూజనీయ నగరాల గుండా సాగుతుంది; దీని వల్ల దేశం లో ఆధ్యాత్మిక పర్యటన కు ప్రోత్సాహం అందుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘ఈ యాత్ర కొద్ది రోజుల క్రిందట మొదలైంది; ఇది తప్పక ఆధ్యాత్మిక పర్యటన కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1921131)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam