ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతదేశ జాతీయ క్వాంటమ్ మిషన్ పై కేంద్ర మంత్రిడాక్టర్ జితేంద్ర సింగ్ వ్రాసిన వ్యాసాన్ని షేర్ చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 APR 2023 1:45PM by PIB Hyderabad

భారతదేశ జాతీయ క్వాంటమ్ మిషన్ పై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వ్రాసిన వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ట్విటర్ లో షేర్ చేశారు.

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో,

‘‘భారతదేశం యొక్క జాతీయ క్వాంటమ్ మిషన్‌, ప్రపంచ క్వాంటమ్ సాంకేతిక చిత్రపటం లో ఎలా ఉందో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వివరిస్తున్నారు... తప్పకుండా చదవండి!’’ అని పేర్కొంది

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1919478) आगंतुक पटल : 252
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam