ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎస్ టి సంగమం అతిథుల కు సాదర స్వాగతం పలికినందుకుబాదల్ పారా ప్రజల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 APR 2023 9:23AM by PIB Hyderabad

సౌరాష్ట్ర తమిళ సంగమం (ఎస్ టి) అతిథుల ను కుటుంబ సమేతం గా స్వాగతించినందుకు సోమనాథ్ లోని బాదల్ పారా గ్రామ ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఎస్ టి సంగమం ట్వీట్‌ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘హృద్యమైన దృశ్యం. బాదల్ పారా ప్రజల కు అభినందనలు’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS


(रिलीज़ आईडी: 1919420) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Tamil , Kannada , Malayalam