ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రతి ఒక్కరి ని Indiahandmade.com పోర్టల్ ను దర్శించవలసిందిగా కోరిన ప్రధాన మంత్రి
Posted On:
24 APR 2023 11:49AM by PIB Hyderabad
భారతదేశాని కి చెందిన సమృద్ధమైనటువంటి చేనేత లు మరియు హస్తకళ ల సంబంధి వారసత్వం ఒకే చోటు లో సకలం లభించే (వన్ - స్టాప్ - శాప్) విక్రయ కేంద్రం Indiahandmade.com పోర్టల్ ను దర్శించండి అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరి కి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘అంతా Indiahandmade.com పోర్టల్ ను తప్పక సందర్శించగలరు మరియి స్థానిక ఉత్పాదన ల వైపు మొగ్గు చూపవలసిందంటూ సాగుతున్నటువంటి #VocalForLocal ఉద్యమాని కి మద్దతు ను ఇవ్వండి.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS
(Release ID: 1919168)
Visitor Counter : 178
Read this release in:
Kannada
,
Assamese
,
Manipuri
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil