ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి భారతీయ జన్ఔషధి పరియోజనపేదల కు మరియు మధ్య తరగతి ప్రజల కు చెప్పుకోదగిన పొదుపున కు వీలు కల్పించింది:ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 APR 2023 2:52PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన కేంద్రాన్ని జి-20 ప్రతినిధివర్గం సందర్శించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి డాక్టర్ శ్రీ మన్ సుఖ్ మాండవియా ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ప్రధాన మంత్రి భారతీయ జన్ఔషధి పరియోజన అనేది తక్కువ ఖర్చు లో ఆరోగ్య సంరక్షణ కు భరోసా ను ఇచ్చేటటువంటి లక్ష్యం తో వచ్చిన చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం. పేదల కు మరియు మధ్య తరగతి ప్రజల కు చెప్పుకోదగ్గ స్థాయి లో పొదుపు చేసుకోవడాని కి బాట ను పరచాలన్నది ఈ పథకం యొక్క ఉద్దేశ్యం గా ఉంది. ఈ పథకం తాలూకు పార్శ్వాల ను గమనించే అవకాశం జి-20 కి చెందిన మాన్య ప్రతినిధివర్గం సభ్యుల కు దక్కడం చూసి సంతోషం కలిగింది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1918097)
आगंतुक पटल : 200
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam