ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్ లోని గ్యాంగ్ ఖార్ లోశార్ నాయ్ మా త్శో సుమ్ నామ్ యిగ్ ల్హాఖాంగ్ (గోమ్పా) ప్రారంభం కావడంపట్ల హర్షాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 17 APR 2023 10:03AM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ గ్యాంగ్ ఖార్ లో శార్ నాయ్ మా త్శో సుమ్ నామ్ యిగ్ ల్హాఖాంగ్ (గోమ్పా) ను మొదలుపెట్టిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ పేమా ఖాండూ ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘భారతదేశం నలు మూలల నుండి ప్రజలు ఈ పవిత్ర స్థలానికి తరలివస్తూ ఉండాలని మరియు బౌద్ధ ధర్మం పట్ల మన దేశ ప్రజల కు ఉన్న ప్రగాఢమైన విశ్వాసాన్ని మరింత బలపరచాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1917242) आगंतुक पटल : 256
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada