ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలో 6 ‘ఆర్‌ఒబి’ల ప్రారంభోత్సవంపై ప్రధానమంత్రి ప్రశంస

Posted On: 16 APR 2023 9:52AM by PIB Hyderabad

   హారాష్ట్రలోని విదర్భ ప్రాంతం కోసం నిర్మించిన 6 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఒబి)ల నిన్న ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడణవీస్‌ ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

“విదర్భ ప్రాంతంలో అనుసంధానం మెరుగుకు ఇది దోహదం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

 

***

DS


(Release ID: 1917144) Visitor Counter : 161